ناس
عبدالرحیم محمد مولانا · తెలుగు
1.
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను
2.
మానవుల సార్వభౌముడు
3.
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)
4.
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి
5.
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో
6.
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు